Sunday, January 25, 2026

Rise Like the Sun

 జీవ కోటి మనుగడకు నిరంతరం,నిర్విరామంగా ప్రపంచానికి  వెలుగునిచ్చే ఆ సూర్యుడు సరిపోడా నీలో చీకటిని చీల్చడానికి కొత్త ఆశలు చిగురింప చేయడానికి.

Isn’t the Sun — which continuously and tirelessly gives light to the world for the survival of all living beings — enough to break the darkness within you and ignite new hope?




No comments:

Post a Comment