Tuesday, December 10, 2024

Truths of life

 ప్రేమను మించిన ధనం లేదు , సంతోషాన్ని మించిన ఇంధనం లేదు.

ధైర్ర్యాన్ని మించిన సైన్యం లేదు,అధైర్యాన్ని మించిన శత్రువు లేదు.

 ప్రయత్నాన్ని మించిన ఆయుధం లేదు , బద్దకాన్ని మించిన విఫలం లేదు.

తృప్తిని మించిన సుఖం లేదు,అసంతృప్తిని మించిన దుఃఖం లేదు.

సంతోషాన్ని మించిన మందు లేదు, ప్రకృతిని  మించిన కనువిందు లేదు.

పొగడ్తని మించిన మత్తు లేదు, విమర్శని ఎదుర్కొనని మనిషి జగత్తులో లేడు.

 ============================================

There is no wealth greater than love, no fuel greater than happiness.


There is no army greater than courage, no enemy greater than despair.


There is no weapon greater than effort, no failure greater than laziness.


There is no comfort greater than contentment, no sorrow greater than dissatisfaction.


There is no medicine greater than happiness, no spectacle more beautiful than nature.


There is no intoxication greater than praise, and there is no person in the world who hasn’t faced criticism.


No comments:

Post a Comment