Wednesday, December 29, 2021

The Change

Human being has a great gift that he can change the way he wants to be.

Just need to plant the new thoughts, believe and execute  you can change beyond your limit.

Life is about becoming how better we are than yesterday that happens only when you adopt new things and mould everyday.

We look constant but we are spinning and moving around the Sun🌞 every second to experience the day and night and all the seasons, moving is the essence for the existence in the nature.

Aways welcome the change the whole world is changing for the betterment.

Saturday, December 25, 2021

Good words

1.Silence is answer to 1000 questions.

2.If hard work is your weapon then success becomes your slave.

3.Be silent let your success makes the noise.

4.Don't think much what others think about you , just think if you correct then leave it if you are not correct yourself during these process be gentle to yourself as well as to others.

5.If someone hurts you forget them but don't forget the lesson.

6.You are what you think and eat.

7.Close your eyes to open up your mind.

8.Eager to listen rather than talk.

9.Life is about how better you do the things today than yesterday.

10.Dare to do the mistakes but not the old one.

11.If you don't understand yourself how do you understand others.

12.If you get bored of reading other's quotes write your own quotes and read.

13.The greatest war begins and ends within you that is knowing yourself.

14.Generally as age grows ego increase but actual growth starts when ego decrease.

15. Kill the anger other wise it will make you ill and you may need to pay a big bill.

16.A good book and friend are always ready to give what you need.

17.If you don't enjoy your own company then who else will enjoy it.

18.Why everybody want the Gold, our job is to go through that level of tough process to eliminate the worthless things and become the gold.

19.Noticing others mistakes is easy but finding own mistakes is difficult.

20.There are times you need to fight alone.

21.Never forget to sharpen your skills.

22.Learning is continuous process.

23.Always give your best but be prepared for the worst.

24.Life is like a Ugadi pickle

25. Nothing will come easy  if it comes it goes easily, great things never be easy.

26.Start like a first day end like a last day.




మంచిమాటలు

 1. 

స్నేహితులు లేనివాడు పేదవాడు 

ప్రేమలేనివాడు ఒంటరివాడు 

స్వార్ధం లేనివాడు అందరివాడు

==================================

2.మనసు బాగా లేకపోతే ,

కుటుంబ సభ్యులతో కాసేపు మనసువిప్పి మాట్లాడండి లేదా 

మంచి మిత్రుణ్ణి  కలవండి  లేదా  
మంచి పుస్తకం  చదవండి  లేదా
మంచి  మాటలు  , పాటలు  వినండి  లేదా  
మంచి  రుచికరమైన  ఆహరం  తినండి లేదా 
హాయిగా కాసేపు నడవండి లేదా 
మీకు వీలయితే కొంత సహాయం చెయ్యండి లేదా 
కొద్దీ సేపు మౌనం వహించండి.
============================================
3.నిన్ను అవమాన పరిచిన  వాళ్ళకి  నీ గెలుపు అసూయని కలిగించాలి.
===============================================
4.కష్టాల్లో వున్నప్పుడు అనుభవించిన సుఖాలని  గుర్తుకు  తెచ్చుకో, 
ఆనందంగా వున్నప్పుడు  అనుభవించిన కష్టాల్ని గుర్తుకు  తెచ్చుకో, 
జీవితం  చక్రంలో  ఈ  రెండూ ఒకదాని తర్వాత  ఒకటి  వస్తూ  పోతూ ఉంటాయనీ , 
రెండింటిలో  ఏదీ శాశ్వతం  కాదని తెలుసుకో.
=============================================
5. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది.
============================================
6.మనిషి జీవితం శబ్దంతో మొదలై నిశ్శబ్దంతో ముగుస్తుంది కానీ గొప్పవాళ్ళ జీవితం శబ్దంతో మొదలై ప్రపంచానికి దారి చూపిస్తుంది ,ఎంతో మందికి ఆదర్శం అవుతుంది.
============================================
7.మనిషి  జీవితం శబ్దంతో  మొదలయ్యి నిశ్శబ్దంతో  ముగుస్తుంది.
కానీ గొప్పవాళ్ళ జీవితం శబ్దంతో  మొదలయ్యి ప్రపంచానికి దారి చూపిస్తుంది, ఏంటో మందికి ఆదర్శం అవుతుంది.
==============================================
8.నీకు ఓర్పు ఉంటే ఉక్కు కవచం వున్నట్లే.
==============================================
9.చాలా విషయాలు మనం అనుకున్నంత  పెద్దవి కావు  కానీ మనం దాన్ని పెద్దదని ఉహించుకుంటాం, నీకు వీలయినంత చేసి ప్రశాంతగా ఉండాలి.
==========================================
10.ప్రతి రోజు స్నానం చేసి ఎలా అయితే మలినాలని తొలగించు కుంటాం అలాగే మనసులోని మలినాలని కూడా శుభ్రం చేసుకోవాలి.
======================================
11.అన్నీతెలిసిన వారు ఎవరు వుండరు, ఏమీ తెలియని వారు  ఎక్కడ  వుండరు.
======================================
12.మౌనం కొన్నివేల  ప్రశ్నలకు సమాధానం.
======================================
13.తండ్రి పడిన  కష్టం తండ్రి అయినప్పుడు అర్ధమవుతుంది.
తల్లి పంచిన ప్రేమ కూతురు చూపించే మమకారంలో కనపడుతుంది.
=================================================
14.నువ్వు గెలిచినప్పుడు నాకు తెలుసు నువ్వు ఎప్పటికైనా గెలుస్తావని అంటారు. నువ్వు ఓడినప్పుడు నువ్వు ఎప్పుడు ఓడిపోతావు అంటారు. కానీ నువ్వు ఓడినప్పుడు నువ్వు ఎప్పటికైనా గెలుస్తావు అని గెలిచినప్పుడు నువ్వు ఇంకా గెలుస్తావని చెపుతాడు , నువ్వు ఎలాంటి స్థితి లో వున్నా అన్ని పరిస్థితుల్లో నీ తోడుగా వుండే వాడు ఒక్క స్నేహితుడు.
===============================================
15.అరచేతితో  సూర్యుణ్ణి  ఎలా ఆపలేరో,నీలో  ప్రతిభ  ఉంటే  నిన్ను  ఎవరు  ఆపలేరు.
===============================================
16.క్లిష్ట పరిస్థితుల్లో ఓపికగా ఉండటం  అలవాటు  చేసుకుంటే   ఎప్పుడు  ఆనందమే.
=====================================================
17.సృష్టిలో  అన్నీ రెండు 
జననం-మరణం  
ఆడ -మగ
మంచి-చెడు 
రాత్రి-పగలు  
కష్టం-సుకం 
జ్ఞానం-అజ్ఞానం
చివరికి కంప్యూటర్లో జీరో-వన్ 
===========================================================
18.ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్లాలంటే మొదటగా ఉన్నతమైన ఆలోచనలు చెయ్యాలి ,ఉన్నతమైన అలవాట్లు చేసుకోవాలి ముక్యంగా వాటిని తూచా తప్పకుండ ఆచరించాలి.
=================
19.సమయమే సంపద , సమయాన్ని ఎప్పుడు వృధా చెయ్యవద్దు.
=================
20.మనసు బాగా లాకా పొతే మంచి పుస్తకం చదువు.
===============

Sunday, December 19, 2021

Give your best

There are many situations we compare with others and think they are best they have done well , if someone has done great appreciate because great things will never be easy.

Compare to grow not to make you low, take suggestions but take your own decision and adopt which fits for you tune according to you.

Giving our best is only thing we can do because there will be many people who can do better than you and there will be some people who cannot do better than you.

For example a student secured Grade "A " with all facilities provided ,another student secured Grade "A" but the difference is second student secured it with great difficulties in his life he does not have all facilities so who is best here the second student best rt.

In any situation every body will have their own advantages and limitations so when you give your best you are the best just forget the rest.

Saturday, December 11, 2021

నీ దివ్య స్వరూపమే మాకు ఆదర్శం


అర్ధనారీశ్వర స్వరూపం చూసినప్పుడు , ఇద్దరు ప్రేమగా కలిసి మెలసి   ఉండాలి అనిపిస్తుంది, ఇది యావత్ ప్రపంచానికే ప్రామాణికం అనిపిస్తుంది.

దృఢమైన శరీరం, ప్రశాంతమైన మనసు చూసినప్పుడు జీవితాన్నిగెలవాలంటే  దృఢ శరీరం ప్రశాంతమైన మనసు ముఖ్యం అనిపిస్తుంది.

మూడవ కన్నును చూసినప్పుడు , తప్పు జరిగితే దాన్ని సరిదిద్దే శక్తి ఉండాలని అనిపిస్తుంది.

గొంతులోదాచుకున్న హాలాహలం చూసినప్పుడు, పది మంది  క్షేమం కోసం ఎంత బాధనైనా  భరించాలని అనిపిస్తుంది.

చేతిలోని త్రిశూలం చూసినప్పుడు జీవితంలో  ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవాలంటే శక్తివంతమైన ఆయిదాలు ఉండాలని అనిపిస్తుంది.

ధ్యానంలో కూర్చున్న నిన్ను చూసినప్పుడు సత్యం తెలుసుకోవాలంటే ధ్యాన మార్గమే గొప్పదని అనిపిస్తుంది.

చేతిలోని డమరుకం చూసినప్పుడు ఇది మానవాళిని మేల్కొలిపే ధ్వని తరంగాల గని అని అనిపిస్తుంది.

ఇంకా  ఎన్నో  అద్భుత అనుభూతులను , ఆనందాలను కలిగించే నీ దివ్య స్వరూపమే  మాకు ఆదర్శం. ఓమ్ నమః శివాయ.